యేసును గూర్చిన నిజమైన కథ
యేసును గూర్చిన నిజమైన కథను చూడండి
పేజి సందర్శనలు
ప్రార్థించిన ప్రజలు
iBIBLE ఎపిసోడ్లను చూడండి
మీరు రక్షణ కొరకు ప్రార్థన చేసియుంటే మీరు ఇప్పుడు దేవుని బిడ్డ అయ్యారు.
“యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.” – రోమా 10:9
మీ రక్షణ కొరకు ఇప్పుడే మీరు మాతో కలిసి ప్రార్థించగలరు.
ప్రియమైన దేవా,
యేసు ప్రభువని నేను ఒప్పుకొనుచున్నాను. ఆయన కన్యగర్భమున జన్మించాడని, నా పాపముల నిమిత్తము సిలువ మీద మరణించాడని, మూడవ దినమున మరణము నుండి తిరిగిలేచాడని నమ్ముచున్నాను. నేడు, నేను నీకు విరోధముగా పాపము చేసియున్నానని, నన్ను రక్షించుకొనుటకు నేను ఏమియు చేయలేనని ఒప్పుకొనుచున్నాను. నన్ను క్షమించమని కోరుచున్నాను, మరియు నేను యేసునందు మాత్రమే నమ్మికయుంచుచున్నాను. నేను ఇప్పుడు నీ బిడ్డను అని మరియు నేను నీతో నిత్యత్వమును గడుపుదును అని నమ్ముచున్నాను. అనుదినము నీ పరిశుద్ధాత్మతో నన్ను నడిపించుము. నా పూర్ణ హృదయముతో, ఆత్మతో మరియు మనస్సుతో నిన్ను ప్రేమించుటకు మరియు నన్ను వలె నా పొరుగువారిని ప్రేమించుటకు సహాయము చేయుము. నీ కుమారుడైన యేసు రక్తము ద్వారా నన్ను రక్షించినందుకు వందనములు. యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమెన్.